Saturday 25 July 2009

కలలు

ఒక వ్యక్తి నిద్రలో ఒక కలగన్నాడు. నిద్రలేచాక అతను శకునాలు చెప్పే మనిషి దగ్గరికి వెళ్లి, తన కలను చెప్పి, దాని అర్థం ఏమిటో వివరించమన్నాడు.

శకునం చెప్పే మనిషి ఇలా అన్నాడు," నువ్వు మెలుకువగా ఉన్నప్పుడు నీకొచ్చే కలల్ని నాదగ్గరికి తీసుకురా... నేను వాటి అర్థం చెబుతాను. -కానీ నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు వచ్చే కలలు నా జ్ఞానానికీ చెందవు, నీ ఊహకీ చెందవు" అని.

No comments:

Post a Comment

Creative Commons License
ద్రిమ్మరి by కొత్తపల్లి బృందం is licensed under a Creative Commons Attribution 2.5 India License